sun heat

ఎలాంటి శారీరక వేడిమిని అయినా చిటికెలో మాయం చేసే చిట్కా

మే వెళ్లి జూన్ కూడా వచ్చేసింది కానీ ఈ భానుడి వేడి ఇంకా చల్లారలేదు ఇంకా మన మీద కోపంతో భగ భగ అంటున్నాడు. ఆ వేడిని చల్లార్చడం ఎవరివల్ల అయ్యేపని కాదు కానీ నేను మీకు ఇప్పుడే ఇచ్చే సలహావల్ల ఆ వేడినుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు ఎలా అంటారా ఒక లుక్ వేయండి ఇక్కడ.

ఎలాంటి వేడి నుంచి అయినా మనల్ని బయటపడేయగల దివ్యౌషదం మనకు ఏంతో సులువుగా దొరికేది మనం ఏంతో సులువుగా తీసేసేది అదేనండి మజ్జిగ. మజ్జిగ గురించా ఇంతసేపు చెప్పింది అని అలా తీసిపారేయకండి అసలు దాని మహిమ తెలిస్తే అన్నం కూరలు అన్ని మానేసి మజ్జిగ తాగే వందేళ్లు బ్రతికేస్తాం అంటారు.
(more…)

die plant & weight loss

ఎలాంటి డైట్ లేకుండా కడుపునిండా తిని అధిక బరువు తగ్గడం ఎలా?

ఆ అమ్మాయి ఎంత సన్నగా నాజూకుగా ఉంది urgent గా రేపటి నుంచి డైట్ exercise చేయాలి నడుముని నాజూకుగా చేసేయాలి, అబ్బా ఈ  డ్రేస్ ఎంత బాగుంది హ్మ్ ఎం చేస్తాం మనకు పట్టదులే ఎలాగైనా తగ్గాలి, జీన్స్ బాగా టైట్ ఐంది రేపటి నుంచి అన్నం తగ్గించేయాలి యోగ స్టార్ట్ చేయాలి, ఆమ్మో వన్ మంత్లో పెళ్లి పట్టుచీర బొమ్మకి కట్టినట్లుండాలి ఎలాగైనా తగ్గాలి.

ప్రతి అమ్మాయికి ఇదే గొడవ ఎలా తగ్గాలి ఎం చేయాలి డైట్లు , యోగాలు , చివరికి స్లిమ్మింగ్ టాబ్లెట్స్ అన్ని ప్రతిదీ ట్రై చేయాలి అనుకుంటాం కానీ ఆ ఒక్కటి మనతో అవ్వదు. నైట్ నిద్రపోయేటప్పుడు అనుకుంటాం రేపు 5కి పక్క లేవాలి వాకింగ్ చేయాలి అని 8 9 అయినా అహ  వాకింగ్ వాయిదా పడాల్సిందే మనకు మెలుకువ రాదుగా.
(more…)

onion uses

ఉల్లి ఉపయోగాలు

ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదంట అందుకే పప్పు చేసిన పచ్చడిచేసిన బిర్యానీ చేసిన ఏ తాలింపు వేసిన ఇది పడాల్సిందే ఇది లేకుండా ఒక్కరోజు కూడా గడవదు వంటింట్లో.  మనకు ఇంతవరకు దీన్ని వంటల్లో వాడుతాము అని మాత్రమే తెలుసు ఎదో రుచి కోసం వేస్తాం అని అనుకుంటాము కానీ దీనివల్ల మనకు జరిగే మంచి మాత్రం వందలోపదిమందికి కూడా తెలియదు. (more…)